← Back to news

మోదీ స్పీచ్‌లో ‘సప్తధార’.. ఆ ఏడు సూత్రాలేంటి?

By Mahesh· 15 Aug 2026
మోదీ స్పీచ్‌లో ‘సప్తధార’.. ఆ ఏడు సూత్రాలేంటి?

80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుంచి ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని చెప్పారు. ‘శక్తి కీ సప్తధారా’ పేరుతో Manufacturing, Agriculture, Technology, Defence, Gati Shakti, Green Energy వంటి రంగాల అభివృద్ధికి ఇంపార్టెన్స్ ఇవ్వాలని పిలుపునిచ్చారు. కోటి మంది యువతకు AI ట్రైనింగ్, కాంపిటిటివ్ ఎగ్జామ్స్‌కు ఫ్రీ ఆన్‌లైన్‌ కోచింగ్‌ ఇస్తామని ప్రకటించారు.

More in National

జంతర్ మంతర్ దాడి కేసు.. అదుపులో స్వతంత్ర భారద్వాజ్
National· 9h ago

జంతర్ మంతర్ దాడి కేసు.. అదుపులో స్వతంత్ర భారద్వాజ్

CJP ప్రొటెస్ట్‌లో దాడి చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న యాక్టివిస్ట్ స్వతంత్ర భారద్వాజ్‌ను UPలో పోలీసులు డిటెయిన్ చేశారు. బులంద్‌షహర్‌లో ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. జంతర్ మంతర్ ప్రొటెస్ట్‌లో నిషు ఆజాద్ తండ్రి సంజయ్ కుమార్‌తో గొడవ జరిగిందని, ఆయనపై దాడి చేశారనే ఆరోపణలు ఉన్నాయి. దాడి కేసులో CJP ప్రతినిధులు <a href="https://www.theclearcutnews.com/n/WKSsto7">పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు</a> వెళ్లారు. మర్డర్ అటెంప్ట్ సెక్షన్, SC/ST యాక్ట్‌ కింద కేసు పెట్టాలని పోలీసులను కోరారు. దీంతో పోలీసులు యాక్షన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.