← Back to news

B.Sc నర్సింగ్ కోర్సుకు అప్లికేషన్స్ స్టార్ట్..

By Prashanth· 2 Oct 2026· Andhra Pradesh
B.Sc నర్సింగ్ కోర్సుకు అప్లికేషన్స్ స్టార్ట్..

AP: Dr. NTR University of Health Sciences పరిధిలోని అనుబంధ కాలేజీల్లో B.Sc. Nursing 4-Year Degree Course (2026-27)లో Management Quota సీట్లకు ఆన్‌లైన్‌లో అప్లికేషన్ చేసుకోవచ్చు. NEET UG-2026కు హాజరై అర్హత ఉన్న కాండిడేట్స్ స్కాన్ చేసిన ఒరిజినల్ సర్టిఫికెట్లను అప్లోడ్ చేసి అప్లికేషన్ చేసుకోవాలి. అక్టోబర్ 6 సాయంత్రం 4 గంటల వరకు <a href="https://drntr.uhsap.in/index/Admissions">రిజిస్ట్రేషన్‌</a> చేసుకోవచ్చు.

More in AP