← Back to news

నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు !

By DS· 9 Jun 2026· Hyderabad
నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు !

హైదరాబాద్‌లోని 'అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా' (ASCI) డైరెక్టర్ జనరల్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ తనపై లైంగిక, వృత్తిపరమైన వేధింపులకు పాల్పడ్డారని ఒక మహిళా ప్రొఫెసర్ జాతీయ మహిళా కమిషన్ (NCW) కు ఫిర్యాదు చేశారు. అయితే, రమేష్ కుమార్ ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. అంతర్గత ఫిర్యాదుల కమిటీ (ICC) విచారణ అనంతరం NCW ఈ కేసును ముగించగా, బాధితురాలు కోర్టు కు వెళ్లనున్నట్లు చెప్పింది.

More in TG