← Back to news

మళ్లీ పవర్‌లోకి కాంగ్రెస్.. రేవంత్ ధీమా

By Mahesh· 57m ago· TG
మళ్లీ పవర్‌లోకి కాంగ్రెస్.. రేవంత్ ధీమా

TG: నల్గొండ జిల్లా నకిరేకల్‌లో జరిగిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. తమ ప్రభుత్వం వెయ్యి రోజుల్లో ఎన్నో స్కీమ్స్ అమలు చేసిందన్నారు. ప్రభుత్వం ఫెయిల్ అయిందని కొందరు కావాలనే ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ మళ్లీ పవర్‌లోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. BRS 10 ఏళ్ల పాలన, కాంగ్రెస్ రెండేళ్ల పాలనను ప్రజలు కంపేర్ చేయాలని ప్రజలని కోరారు. BRS స్కీమ్స్‌ను రద్దు చేయలేదని, వాటిని మరింత ఎక్స్‌పాండ్ చేసి ప్రజలకు అందిస్తున్నామని చెప్పారు.

More in TG