← Back to news

'చదువు కంటే సంస్కారం ముఖ్యం'.. రేవంత్ కౌంటర్

By Mahesh· 1h ago· TG
'చదువు కంటే సంస్కారం ముఖ్యం'.. రేవంత్ కౌంటర్

TG: నల్గొండ జిల్లా నకిరేకల్‌ సభలో CM రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. 30 నెలల్లో రైతుల కోసం రూ.1.70 లక్షల కోట్లు ఖర్చు చేశామని, దీనిపై అసెంబ్లీలో చర్చకు రెడీ అన్నారు. తండ్రీకొడుకు, మామఅల్లుడు ఎవరొచ్చినా డిబేట్‌కు సిద్ధమేనని సవాల్ చేశారు. ఆడబిడ్డలకు ఫ్రీ బస్ స్కీమ్ తమ ప్రభుత్వం ఉన్నంతకాలం కొనసాగుతుందని చెప్పారు. మొదటి ఏడాదిలోనే దేశంలో ఏ ప్రభుత్వం ఇవ్వనన్ని జాబ్స్ ఇచ్చామని అన్నారు. తన చదువుపై KTR చేసిన కామెంట్స్‌కు కౌంటర్‌గా తనకు చదువు కంటే సంస్కారం ముఖ్యమని చెప్పారు.

More in TG