← Back to news

SHOCKING VIDEO: సెకన్లలో ఒరిగిపోయిన పర్వతం

By Sharmila· 1h ago· Indiatoday

నేపాల్‌లో కురిసిన భారీ వర్షాల కారణంగా కొండలు ఒరిగిపోతున్నాయి. సెకన్లలోనే పెద్ద కొండ భాగం కుంగిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఘటనలో 24 మంది మరణించారు. మరో 14 మంది గల్లంతయ్యారు. బగ్లుంగ్, మ్యాగ్డీ, మనాంగ్ జిల్లాల్లో ఎక్కువ నష్టం జరిగింది. ఇళ్లు కూలి, ప్రజలు భయంతో పరుగెత్తారు. ప్రకృతి శక్తి ఎంత భయంకరంగా మారుతుందో ఈ వీడియోస్ చూపిస్తున్నాయి.

More in International