← Back to news

భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు మోదీ రాక.. భద్రత కట్టుదిట్టం

By DK· 30 Jul 2026· అల్లూరిసీతారామరాజు జిల్లా
భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు మోదీ రాక.. భద్రత కట్టుదిట్టం

AP: భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి. ఆగస్టు 1న ప్రధాని మోదీ ఈ విమానాశ్రయాన్ని ప్రారంభించనుండడంతో భద్రతను కట్టుదిట్టం చేశారు. మొత్తం ఏర్పాట్లను నాలుగు సెక్టార్లుగా విభజించి, ఎస్పీజీ, రాష్ట్ర పోలీసులు, ఆక్టోపస్, గ్రేహౌండ్స్, ఇంటెలిజెన్స్ బృందాలు సంయుక్తంగా భద్రతను పర్యవేక్షిస్తున్నాయి. సుమారు 7వేల మంది పోలీసులను మోహరించగా, డాగ్‌, బాంబ్ స్క్వాడ్, CCTV నిఘాతో తనిఖీలు చేస్తున్నారు.

More in AP