2,000కి పైగా చెల్లించే ట్రాన్సాక్షన్స్‌కి ఛార్జ్ వేస్తారా?

కేంద్ర ప్రభుత్వం 2,000 రూపాయల వరకు చేసే UPI, RuPay డెబిట్ కార్డు ట్రాన్సాక్షన్స్‌పై ఏ ఛార్జీలూ వెయ్యకూడదని <a href="https://www.theclearcutnews.com/n/tr5huT8">గెజిట్ రిలీజ్ </a>చేసింది. బ్యాంకులు గానీ, ఫోన్‌పే, గూగుల్ పే లాంటి పేమెంట్ యాప్‌లు గానీ.. ఛార్జీలు వెయ్యకూడదని చెప్పింది. ఐతే 2,000 రూపాయలు దాటిన మర్చంట్ ట్రాన్సాక్షన్స్‌పై ఫ్యూచర్‌లో నామినల్ ఛార్జీలు విధించే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. కామన్ పీపుల్ పర్సనల్‌గా PటుP రూపంలో పంపుకునే క్యాష్ ట్రాన్సాక్షన్స్‌కి మాత్రం ఎలాంటి ఛార్జీలూ ఉండవు.


