← Back to news

‘గద్దార్ జ్ఞానేష్’.. కాంగ్రెస్ కార్యకర్తల నిరసన

By Sharmila· 1h ago

ఆగ్రాలోని చీఫ్ ఎలెక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఇంటి దగ్గర కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన చేశారు. విజయనగర్ దగ్గరలోని తన ఇంటి మెయిన్ గేటు, గోడలపై బ్లాక్ కలర్ పూసి “ఓట్ చోర్.. గద్దార్ జ్ఞానేష్” అని స్ప్రేతో రాశారు. ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు వచ్చి ఆ పదాలను క్లీన్ చేసి, ఆయన ఇంటి ముందు సెక్యూరిటీ పెంచారు.

More in National