← Back to news

తమిళనాడులో విజయ్ పార్టీ సత్తా.. రెండు స్థానాల్లో విజయం!

By Mahesh· 55m ago· Tamilnadu
తమిళనాడులో విజయ్ పార్టీ సత్తా.. రెండు స్థానాల్లో విజయం!

తమిళనాడు బైఎలక్షన్స్‌లో విజయ్ లీడ్ చేస్తున్న TVK పార్టీ సత్తాచాటింది. ధారాపురం సీటులో TVK క్యాండిడేట్ P. సత్యబామ 9,471 ఓట్ల మెజారిటీతో గెలిచారు. AIADMK అభ్యర్థి K. బానుమతితో పాటు మరో ముగ్గురు అభ్యర్థులను ఆమె ఓడించారు. ఇక మదురాంతకం స్థానంలో TVK క్యాండిడేట్ మరగతం కుమరవేల్ 67,819 ఓట్లుతో విజయం సాధించారు. దీంతో తమిళనాడులో TVK తన రాజకీయ బలాన్ని మళ్లీ నిరూపించుకుంది. ఈ సందర్భంగా రేపు కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ, CM విజయ్ సమావేశం కానున్నారు.

More in National