← Back to news

డాక్టర్ చిట్టీ లేకపోతే ఇక కాఫ్‌సిరప్ ఇవ్వరు!

By sahani· 16 Jun 2026· Andhrajyothy
డాక్టర్ చిట్టీ లేకపోతే ఇక కాఫ్‌సిరప్ ఇవ్వరు!

మెడికల్ షాపుల్లో కాఫ్‌సిరప్‌లు అమ్మడంపై కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్స్ తెచ్చింది. ఇకపై డాక్టర్ రాసిన ప్రిస్క్రిప్షన్ (చిట్టీ) ఉంటేనే కాఫ్‌సిరప్‌లు ఇవ్వాలని ఆర్డర్ వేసింది. ముందైతే డాక్టర్ చిట్టీ లేకపోయినా షాపుల వాళ్లు ఇచ్చేసేవారు, కానీ ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు. దీనిపై పబ్లిక్ నుంచి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే హెల్త్ డిపార్ట్‌మెంట్ ఈ ఫైనల్ డెసిషన్ తీసుకుంది. కాబట్టి ఇకపై దగ్గు వస్తే సొంతంగా కాఫ్‌సిరప్‌లు కొనడం కుదరదు.

More in Health