← Back to news

స్ట్రాంగ్ రూమ్‌లు, కౌంటింగ్ కేంద్రాల తనిఖీ

By SARDHAR PAKIRAYYA· 1d ago· Sri Potti Sriramulu Nellore
స్ట్రాంగ్ రూమ్‌లు, కౌంటింగ్ కేంద్రాల తనిఖీ

నెల్లూరు జిల్లా కలిగిరి మండలం వెలగపాడు ఏపీ మోడల్ స్కూల్‌లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్‌లు, ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఆర్డీఓ, డీఎల్‌డీఓ రమణ ఇవాళ అధికారులతో కలిసి పరిశీలించారు. స్ట్రాంగ్ రూమ్‌ల భద్రత, సీసీ కెమెరాల నిఘా, కౌంటింగ్ టేబుళ్లు, విద్యుత్, తాగునీటి సదుపాయాలను తనిఖీ చేశారు. ఎన్నికల నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా పటిష్ట భద్రతా ఏర్పాట్లు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

స్ట్రాంగ్ రూమ్‌లు, కౌంటింగ్ కేంద్రాల తనిఖీ

More in Local