← Back to news

భార్య చదువుకుందని భర్త తప్పించుకోలేడు!

By Sahani· 5h ago· Livelaw· Karnataka
భార్య చదువుకుందని భర్త తప్పించుకోలేడు!

కర్ణాటక హైకోర్టు భార్యల మెయింటెనెన్స్ విషయంలో కీలక తీర్పు ఇచ్చింది. భార్యకు మాస్టర్స్ డిగ్రీ ఉందనో, లేదా గతంలో డివోర్స్ టైమ్‌లో పర్మనెంట్ అల్యూమినీ రిజెక్ట్ అయిందనో.. భర్త భరణం ఇవ్వడం ఆపలేరని కోర్టు స్పష్టం చేసింది. డిగ్రీ ఉండి ఉద్యోగం చేయగల అర్హత ఉన్నంత మాత్రాన, ప్రస్తుతం సంపాదన లేకపోతే భర్త నుండి మెయింటెనెన్స్ క్లెయిమ్ చేసుకునే రైట్ భార్యకు ఉంటుందని జస్టిస్ సుమలత స్పష్టం చేశారు.

More in Current Affairs