ఖరీఫ్‌లో కరువు.. TG, APలోనూ...

కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలంగాణ, ఏపీ రాయలసీమ, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో కరువు పరిస్థితులు నెలకొన్నాయని.. పూర్తి స్థాయి రేపోర్ట్స్ రావాల్సి ఉందని తెలిపారు, భారీ వర్షాలు, వరదల వల్ల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా ఆరు రాష్ట్రాల్లో 6.11 లక్షల హెక్టార్ల పంట నష్టం జరిగినట్లు వెల్లడించారు. కర్ణాటక, మహారాష్ట్రకు కేంద్ర బృందాలను పంపి.. తాను కూడా పర్యటిస్తానని చౌహాన్ పేర్కొన్నారు. రబీలో తక్కువ నీటితో పండే పంటలు, విత్తనాలకు రైతులకు సాయం చేస్తామన్నారు.

