← Back to news

Green Wasteకు ఇక గుడ్‌బై.. బయో బ్రిక్వెట్లుగా మార్పు!

By Anusha· 57m ago
Green Wasteకు ఇక గుడ్‌బై.. బయో బ్రిక్వెట్లుగా మార్పు!

చెట్ల కొమ్మలు, ఆకులు, గార్డెన్ వేస్ట్‌తో నగరంలో కొత్త గ్రీన్ మూవ్ మొదలు కానుంది. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(CMC) ఈ గ్రీన్ వేస్ట్‌ను బయోబ్రిక్వెట్లు(ఇంధన ఇటుకలు)గా మార్చాలని ప్లాన్ చేస్తోంది. రోజుకు 5 టన్నుల వరకు గ్రీన్ వేస్ట్‌ను ప్రాసెస్ చేసేలా ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నారు. ల్యాండ్‌ఫిల్‌లలో డంపింగ్, బహిరంగంగా కాల్చడం తగ్గించి కాలుష్యానికి చెక్ పెట్టడమే టార్గెట్. బయోబ్రిక్వెట్లను పారిశ్రామిక ఇంధనంగా ఉపయోగించొచ్చు. విక్రయాలు, కార్బన్ క్రెడిట్స్ ద్వారా ఆదాయం వచ్చే అవకాశం కూడా ఉంది.

More in TG