← Back to news

హాస్టళ్లలో ఫుడ్ క్వాలిటీపై ఆఫీసర్ల తనిఖీ

By Vinith· 1h ago· AP
హాస్టళ్లలో ఫుడ్ క్వాలిటీపై ఆఫీసర్ల తనిఖీ

ఏపీ ఆహార కమిషన్ చైర్మన్ విజయ ప్రతాప్ రెడ్డి మార్కాపురంలో స్కూల్స్, అంగన్‌వాడీలు, హాస్టళ్లలో తనిఖీలు చేశారు. ప్రాపర్ మెనూ ఫాలో అవ్వట్లేదని వార్డెన్లపై ఫైర్ అయ్యారు. కందులాపురం అంగన్‌వాడీ ఆయాను జాబ్ నుంచి తీసేయాలని ఆర్డర్ వేశారు. పిల్లల ఫుడ్ విషయంలో కేర్లెస్‌గా ఉంటే సహించేది లేదని వార్నింగ్ ఇచ్చారు. త్వరలోనే హాస్టల్ మెనూ ఛార్జీలను 10 శాతం పెంచే ప్లాన్‌లో గవర్నమెంట్ ఉందని చెప్పారు..

హాస్టళ్లలో ఫుడ్ క్వాలిటీపై ఆఫీసర్ల తనిఖీ
హాస్టళ్లలో ఫుడ్ క్వాలిటీపై ఆఫీసర్ల తనిఖీ

More in Local