ట్రక్‌ను ఢీకొట్టిన ట్రైన్.. షాకింగ్ వీడియో
పోలాండ్‌లో జరిగిన రైలు యాక్సిడెంట్ వీడియో సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది. సెప్టెంబర్ 3న Gdańsk Lipceలోని రైల్వే క్రాసింగ్‌పై ఓ భారీ ట్రక్కు పట్టాల మధ్యలో చిక్కుకుంది. అదే టైమ్‌లో ఆల్మోస్ట్ 300 మంది ప్రయాణికులతో వస్తున్న ప్యాసింజర్ రైలు ట్రక్కును బలంగా ఢీకొట్టింది. లోకో పైలట్ బ్రేక్ వేసినా స్పీడ్ కారణంగా వెంటనే ఆపలేకపోయాడు. ట్రక్కు హెవీగా డ్యామేజ్ అయినా.. ఎవరూ చనిపోలేదు.. ట్రక్ డ్రైవర్ కూడా సేఫ్‌గా బయటపడ్డాడు.



