← Back to news

మియాపూర్ సర్కిల్–48లో జీహెచ్‌ఎంసీ అధికారుల పర్యటన

By Sai Kiran· 13 Aug 2026
మియాపూర్ సర్కిల్–48లో జీహెచ్‌ఎంసీ అధికారుల పర్యటన

TG: మియాపూర్ సర్కిల్–48 డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ క్షేత్రస్థాయి పర్యటన చేపట్టారు. హెచ్‌ఎమ్‌టీ స్వర్ణపురి రోడ్డుపై క్లీనింగ్ పనులను పరిశీలించి, అధికారులకు సూచనలు చేశారు. యుబిడి బృందంతో కలిసి హెచ్‌ఎమ్‌టీ స్వర్ణపురి, మైత్రీనగర్ పార్కులను చెక్ చేసి అభివృద్ధి పనులపై సమీక్షించారు. స్థానికులు, ఆర్‌డబ్ల్యూఏ ప్రతినిధులతో మాట్లాడి, పౌర సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

మియాపూర్ సర్కిల్–48లో జీహెచ్‌ఎంసీ అధికారుల పర్యటన

More in Politics