← Back to news

చట్టసభల్లో Gen Z ప్రాతినిధ్యం నామమాత్రం?

By sahani· 26 Aug 2026· India
చట్టసభల్లో Gen Z ప్రాతినిధ్యం నామమాత్రం?

భారత జనాభాలో 25.8% (36.74 కోట్లు) ఉన్న GenZ (1997-2012) ప్రాతినిధ్యం చట్టసభల్లో చాలా తక్కువగా ఉంది. పోటీకి ఏజ్ లిమిట్ 25ఏళ్లు కావడంతో దేశవ్యాప్తంగా కేవలం 26మంది (6MPs, 20MLAs) మాత్రమే గెలిచారు. పార్లమెంట్‌లో కాంగ్రెస్‌కి 3, SPకి 2, LJPకి 1 MP ఉన్నారు. అయితే 6MPలలో 5మంది, 20MLAలలో 8మంది పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నవారే. సింగర్ మైథిలి, డాక్టర్ జైశంకర్ లాంటి కొందరే స్వశక్తితో గెలిచారు. ఏజ్ లిమిట్ రూల్ వల్లే యంగ్ లీడర్లు రాజకీయాలకు దూరమవుతున్నారు, 2029కి GenZనే బిగ్గెస్ట్ ఓట్ బ్యాంక్ కాబోతోంది.

More in Current Affairs