← Back to news

భారీగా తగ్గిన బంగారం ధరలు

By sahani· 2d ago
భారీగా తగ్గిన బంగారం ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బుధవారం బంగారం ధరలు భారీగా తగ్గాయి. Goodreturns వెబ్‌సైట్ అప్‌డేట్ ప్రకారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై ₹2,070 తగ్గి ₹1,52,020 వద్ద ట్రేడ్ అవుతోంది. అలానే 22 క్యారెట్లపై ₹1,900 తగ్గి ₹1,39,350 వద్ద, 18 క్యారెట్లపై ₹1,550 తగ్గి ₹1,14,020 దగ్గర ఉంది. మార్కెట్లో బంగారం ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి షాపింగ్ ప్లాన్ చేసేముందు లైవ్ ప్రైసెస్ చెక్ చేసుకోండి

More in Current Affairs