← Back to news

కాక్రోచెస్ కి మద్దతుగా కమల్ హాసన్..

By sahani· 23 Jul 2026· X· Delhi
కాక్రోచెస్ కి మద్దతుగా కమల్ హాసన్..

దేశంలో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫెయిల్యూర్ పై నటుడు కమల్ హాసన్ ఫైర్ అయ్యారు స్టూడెంట్స్ కి మద్దతుగా నిలిచారు. లెర్నింగ్ స్థానంలో కోచింగ్, క్యూరియాసిటీ బదులు యాంగ్జైటీ పెరిగిపోవడం సిస్టమ్ లోపానికి నిదర్శనమన్నారు. న్యాయం అడిగే స్టూడెంట్స్‌పై లాఠీఛార్జ్ చేయడం దేశ వైఫల్యమేనని, విద్యార్థుల కలలు నెరవేర్చే రెస్పాన్సిబిలిటీ దేశానిదేనని స్పష్టం చేశారు. ఇదే సమయంలో నిరసన తెలుపుతున్న సోనమ్ వాంగ్‌చుక్‌ని తన హంగర్ స్ట్రైక్ విరమించాలని కమల్ విజ్ఞప్తి చేశారు.

More in Politics