← Back to news

NH-516Eపై కొండచరియలు.. ప్రమాదం తప్పింది!

By BDev Poddu· 1h ago· Sarabhaguda, Araku Valley, Alluri Sitharama Raju

అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం కేడీపేట దగ్గర NH-516Eలో భారీ వర్షాలకు కొండచర్యలు విరిగిపడ్డాయి. ప్రయాణికులు ముందుగానే గమనించి వాహనాలు ఆపడంతో ప్రమాదం తప్పింది. హైవే నిర్మాణంలో జాగ్రత్తలు పాటించకపోవడంతోనే ఇలా జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

More in Local