← Back to news

నేహా బోరా షాకింగ్ ప్లాన్!

By Krishna· 1h ago· Instagram

CJP లీడర్ల ప్లాన్స్ ఒకలా ఉంటే.. AISA ప్రెసిడెంట్ నేహా బోరా ప్లాన్స్ మరోలా ఉన్నాయి. ఆమె పోలీసులు ఊహించలేని విధంగా ప్రొటెస్టులు చేస్తున్నారు. ఇవాళ సడెన్‌గా RS ఆశ్రమం దగ్గర ప్రొటెస్టుకి పిలుపుచ్చిన ఆమె.. నెక్ట్స్ అరగంటకే.. అక్కడ వాలిపోయారు. బ్యారికేడ్లు దాటి పరుగెడుతూ వచ్చి.. ర్యాలీ ప్రారంభించారు. ఆమె పిలుపు అందుకున్న వెంటనే కొందరు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఐతే.. నిన్న కూడా ఇలాగే చేసిన ప్రొటెస్టును పోలీసులు అడ్డుకొని ఆమెను డిటైన్ చేశారు. ఇవాళ ఏమవుతుందో ప్రస్తుతానికి సస్పెన్సే.

More in National