← Back to news

మాదాపూర్‌లో కోట్ల విలువైన ఈ-సిగరెట్లు సీజ్

By Sahani· 8 Sept 2026· Telangana
మాదాపూర్‌లో కోట్ల విలువైన ఈ-సిగరెట్లు సీజ్

మాదాపూర్‌లో మైనర్లకు నిషేధిత ఈ-సిగరెట్లు (వేప్స్) అమ్ముతున్న రెండు షాపులపై STF, EAGLE Force, పోలీసులు దాడులు చేశారు. 'Smart Smoke', 'Smoke on Vibes' సెంటర్లపై రైడ్ చేసి ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఓనర్లు అబూబకర్, రమీజ్ పరారీలో ఉన్నారు. వెబ్‌సైట్, వాట్సాప్ ఆర్డర్ల ద్వారా పోర్టర్, రాపిడో డెలివరీ యాప్స్‌తో వేప్స్ సప్లై చేస్తున్నారు. వీరి బ్యాంక్ అకౌంట్లలో ₹2.3 కోట్లకు పైగా క్యాష్ ట్రాన్సాక్షన్స్ జరగ్గా, 152 వేప్స్‌ను పోలీసులు సీజ్ చేశారు.

మాదాపూర్‌లో కోట్ల విలువైన ఈ-సిగరెట్లు సీజ్
మాదాపూర్‌లో కోట్ల విలువైన ఈ-సిగరెట్లు సీజ్

More in Crime