← Back to news

సెప్టెంబర్ 12, 13వ తేదీల్లో ఢిల్లీలో 18వ బ్రిక్స్ సమ్మిట్

By Vishi· 25 Aug 2026· Translate
సెప్టెంబర్ 12, 13వ తేదీల్లో ఢిల్లీలో 18వ బ్రిక్స్ సమ్మిట్

సెప్టెంబర్ 12, 13వ తేదీల్లో న్యూఢిల్లీలో 18వ బ్రిక్స్ సమ్మిట్ జరగబోతోంది. ఇండియా ఈ ఏడాది బ్రిక్స్ చైర్‌గా ఉంది. ‘Building for Resilience, Innovation, Cooperation and Sustainability’ ఈ ఏడాది థీమ్. ప్రస్తుతం ఇండియా ప్రయారిటీల్లో సప్లై చైన్స్ బలోపేతం, క్లైమెట్-రిజిలియెంట్ ఇన్‌ఫ్రా, అగ్రికల్చర్, హెల్త్, ఇన్నోవేషన్ పార్టనర్‌షిప్స్, క్లీన్ ఎనర్జీ + సస్టైనబుల్ గ్రోత్ ఉన్నాయి. అయితే జియోపాలిటికల్ టెన్షన్స్, మెంబర్ల మధ్య భేదాభిప్రాయాలు, UAE-ఇరాన్ మధ్య స్పార్స్ కొంత ఇబ్బందిగా ఉండబోతున్నాయి.

More in National

జంతర్ మంతర్ దాడి కేసు.. అదుపులో స్వతంత్ర భారద్వాజ్
National· 5h ago

జంతర్ మంతర్ దాడి కేసు.. అదుపులో స్వతంత్ర భారద్వాజ్

CJP ప్రొటెస్ట్‌లో దాడి చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న యాక్టివిస్ట్ స్వతంత్ర భారద్వాజ్‌ను UPలో పోలీసులు డిటెయిన్ చేశారు. బులంద్‌షహర్‌లో ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. జంతర్ మంతర్ ప్రొటెస్ట్‌లో నిషు ఆజాద్ తండ్రి సంజయ్ కుమార్‌తో గొడవ జరిగిందని, ఆయనపై దాడి చేశారనే ఆరోపణలు ఉన్నాయి. దాడి కేసులో CJP ప్రతినిధులు <a href="https://www.theclearcutnews.com/n/WKSsto7">పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు</a> వెళ్లారు. మర్డర్ అటెంప్ట్ సెక్షన్, SC/ST యాక్ట్‌ కింద కేసు పెట్టాలని పోలీసులను కోరారు. దీంతో పోలీసులు యాక్షన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.