TG· 7 Oct 2026
దసరా సెలవులా? ట్రిప్‌కు ఇదే బెస్ట్ ఛాన్స్!
దసరా హాలిడేస్‌లో ఇంట్లో కూర్చోవడం ఎందుకు? Travel Mode ON చేసేయండి! తెలంగాణ టూరిజం స్పెషల్ Tour Packages రెడీ చేసింది. Hyderabad City Tourలో చార్మినార్, గోల్కొండ, సాలార్జంగ్ మ్యూజియం చూడొచ్చు. పెద్దలకు ₹550, పిల్లలకు ₹440. షిరిడీ ₹3,750, అరకు 5 రోజులు ₹7,500, శ్రీశైలం 2 రోజులు ₹2,990, అరుణాచలం 4 రోజులు ₹8,000 నుంచి ప్యాకేజీలు ఉన్నాయి. మీ బడ్జెట్‌కు తగ్గ ప్యాకేజీ ఎంచుకుని దసరా హాలిడేస్‌ను ఫుల్‌గా ఎంజాయ్ చేయండి!