TG· 7 Oct 2026
27వ Convocation.. నేడే
TG: అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 27వ Convocation ఈరోజు జూబ్లీహిల్స్లో జరగనుంది. గవర్నర్, వర్సిటీ ఛాన్సలర్ శుక్లా ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. 36,145 మంది విద్యార్థులకు డిగ్రీ, పీజీ, డిప్లొమా సర్టిఫికెట్లు ఇవ్వనున్నారు, 38 మందికి గోల్డ్ మెడల్స్ అందించనున్నారు. ప్రముఖ రైటర్, ఫిల్మ్ ప్రొడ్యూసర్ B. నర్సింగ్ రావు డాక్టరేట్ అందుకొనున్నారు. Convocationకు వచ్చే విద్యార్థులకు జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, పెద్దమ్మ గుడి మెట్రో స్టేషన్ నుంచి ఫ్రీ ట్రాన్స్పోర్ట్ కల్పించనున్నారు.