Latest

ఆన్‌లైన్‌లో మళ్లీ ప్రత్యక్షమైన ఐబొమ్మ (బప్పం) వెబ్‌సైట్
Cinema· 13 May 2026

ఆన్‌లైన్‌లో మళ్లీ ప్రత్యక్షమైన ఐబొమ్మ (బప్పం) వెబ్‌సైట్

సినిమాలను పైరసీ చేసి ఆన్ లైన్ లో పెట్టే ఐ బొమ్మ ( ఐ బప్పం ) పేరుతో ఉన్న వెబ్‌సైట్‌లో కొత్త సినిమాలు కనిపించడంతో టాలీవుడ్ పెద్దలు మరోమారు షాక్ కు గురయ్యారు. ఐబొమ్మ సైట్ ను అందుబాటులో లేకుండా చేసినా మళ్లీ ప్రత్యక్షం అవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ పరిణామం కొత్త సినిమా నిర్మాతలకు పెద్ద తలనొప్పిగా మారింది.

ఇంట్లో ఉన్న గోల్డ్ తో ఇక మనీ సంపాదించండి!
News· 13 May 2026

ఇంట్లో ఉన్న గోల్డ్ తో ఇక మనీ సంపాదించండి!

మీ ఇంట్లో ఉన్న గోల్డ్‌తో మనీ సంపాదించే ఛాన్స్ వస్తోంది! కేంద్ర ప్రభుత్వం త్వరలో కొత్త 'గోల్డ్ మానిటైజేషన్ పాలసీ' రాబోతోంది. జస్ట్ 10 గ్రాములు ఉన్నా బ్యాంకులో డిపాజిట్ చేసి ఇంట్రెస్ట్ పొందొచ్చు. బయట దేశాల నుంచి గోల్డ్ కొనడం తగ్గించి, మన దగ్గర ఉన్న స్టాక్ వాడాలని గవర్నమెంట్ ప్లాన్ చేస్తోంది. దీనివల్ల రూపాయి వాల్యూ పెరగడమే కాకుండా మీకు టాక్స్ సేవింగ్స్ కూడా ఉంటాయి. ఇంట్లో లాకర్లో ఉన్న గోల్డ్ కి ఇక వాల్యూ పెరగనుంది!

NEET పేపర్ లీక్ లో ఇంకో స్టూడెంట్ అరెస్ట్.
News· 13 May 2026

NEET పేపర్ లీక్ లో ఇంకో స్టూడెంట్ అరెస్ట్.

NEET పేపర్ లీక్ స్కామ్‌లో షుభం అనే స్టూడెంట్ చేసిన "హస్టల్" చూస్తే మైండ్ బ్లాక్ అవుతోంది! ₹10 లక్షలకు పేపర్ కొని, దాన్ని ₹15 లక్షలకు అమ్ముతూ పక్కా 'బిజినెస్' ప్లాన్ వేశాడు. తప్పించుకోవడానికి జుట్టు కత్తిరించుకుని తన లుక్ మార్చేసినా, మంగళవారం గుడికి వెళ్తుండగా CBI వాళ్ళు అతన్ని 'డిటైన్' చేశారు. దేవుడికి మొక్కుదామనుకుంటే సీన్ రివర్స్ అయి జైలుకి వెళ్ళాడు. అసలు ఇలాంటి వాళ్ళ వల్లే సిస్టమ్ అంతా పాడవుతోంది!

బయటకొచ్చిన 12th CBSE రిజల్ట్స్!
Education· 13 May 2026

బయటకొచ్చిన 12th CBSE రిజల్ట్స్!

చివరికి CBSE 12th రిజల్ట్స్ వచ్చేసాయోచ్! ఈసారి 85% స్టూడెంట్స్ పాస్ అయ్యి అదరగొట్టేశారు. మీ మార్క్స్ చెక్ చేసుకోవడానికి DigiLocker PIN రెడీగా ఉంచుకోండి. CBSE అఫీషియల్ వెబ్‌సైట్ లేదా UMANG యాప్‌లో మీ మార్క్‌షీట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. పాస్ అయిన వాళ్లంతా ఇప్పుడు ఫుల్ చిల్ మోడ్‌లోకి వెళ్ళిపోవచ్చు, రిజల్ట్స్ హంగామా మామూలుగా లేదు మరి! కంగ్రాట్స్ అందరికీ!

N. Rangasamy రెండవ ప్రమాణ స్వీకారం. ▶
Politics· 13 May 2026

N. Rangasamy రెండవ ప్రమాణ స్వీకారం.

పుదుచ్చేరి రాజకీయాల్లో N. రంగస్వామి గారు మళ్ళీ 'Boss' అని ప్రూవ్ చేసుకున్నారు. వరుసగా రెండోసారి CMగా ప్రమాణ స్వీకారం చేసి తన పవర్ ఏంటో చూపించారు. సింపుల్ లుక్, కానీ మాస్ ఫాలోయింగ్! తనదైన స్టైల్‌లో పాలన కొనసాగించడానికి ఆయన రెడీ అయిపోయారు. ఈ సెకండ్ ఇన్నింగ్స్ పుదుచ్చేరి డెవలప్‌మెంట్‌కి ఒక 'Next Level' బూస్ట్ ఇస్తుందని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. 'Chief Minister' ఈజ్ బ్యాక్ ఇన్ యాక్షన్!

NEET paper లీక్ మరియు మళ్ళీ పరీక్ష పై స్టూడెంట్ ఆవేదన.▶
Education· 13 May 2026

NEET paper లీక్ మరియు మళ్ళీ పరీక్ష పై స్టూడెంట్ ఆవేదన.

ఈ NEET పేపర్ లీక్ డ్రామా చూస్తుంటే స్టూడెంట్స్‌కి అసలు **'Mental'** వచ్చేస్తోంది! పాపం, పగలు రాత్రి కష్టపడి చదివితే, ఎవడో పేపర్ లీక్ చేసి అందరి లైఫ్స్‌తో ఆడుకుంటున్నాడు. మళ్ళీ ఎగ్జామ్ అంటే ఆ స్ట్రెస్ మామూలుగా ఉండదు, అసలే అది ఒక ఎమోషనల్ టార్చర్. "మా కష్టానికి వాల్యూ లేదా?" అని స్టూడెంట్స్ అడుగుతున్న ఆవేదన చూస్తుంటే నిజంగా **'Heartbreaking'** గా ఉంది. సిస్టమ్ ఎప్పుడు మారుతుందో ఏంటో! 💔📉 #NEET #StudentLife #Justice

UP Ex-CM సవతి తమ్ముడు ఇక లేరు!
News· 13 May 2026

UP Ex-CM సవతి తమ్ముడు ఇక లేరు!

యుపి మాజీ సిఎం అఖిలేష్ యాదవ్ స్టెప్ బ్రదర్ ప్రతీక్ యాదవ్ సడన్గా 38 ఏళ్ల ఏజ్ లో చనిపోయారు. ములాయం సింగ్ యాదవ్ చిన్న కొడుకు ఐన ప్రతీక్ ఫిట్‌నెస్ ఫ్రీక్ అండ్ బిజినెస్లో ఆక్టివ్గా ఉన్నారు. హెల్త్ ఇష్యూస్ వల్ల ఈ న్యూస్ బయటకు రావడంతో సమాజ్‌వాదీ పార్టీ ఫాన్స్ అండ్ ఫ్యామిలీ ఫుల్ షాక్‌లో ఉన్నారు. ఓక పెద్ద పొలిటికల్ ఫ్యామిలీ నుంచి ఇంత చిన్న ఏజ్లో ఆయన్ని మిస్ అవ్వడం నిజంగా చాలా బాధగా ఉంది. RIP.

రోడ్డు దాటలేక బుజ్జీ స్లాత్ అవస్థలు!▶
Viral· 13 May 2026

రోడ్డు దాటలేక బుజ్జీ స్లాత్ అవస్థలు!

సోషల్ మీడియాలో ఇప్పుడు ఒక క్యూట్ వీడియో ఫుల్ వైరల్ అవుతోంది. ఒక బుజ్జీ స్లాత్ రోడ్డు దాటలేక ఇబ్బంది పడుతుంటే, అక్కడ ఉన్న ఒక వ్యక్తి దాన్ని జాగ్రత్తగా చేతుల్లోకి తీసుకుని వాళ్ల మమ్మీ దగ్గరికి తీసుకెళ్లి అప్పగించాడు, ఆ రెండింటి రీయూనియన్ చూసి పబ్లిక్ అంతా ఫిదా అయిపోయారు. ఈ ఎమోషనల్ అండ్ క్యూట్ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతుంది.

కొడుకు కేసుపై బండి సంజయ్ రియాక్షన్!▶
Politics· 13 May 2026

కొడుకు కేసుపై బండి సంజయ్ రియాక్షన్!

తన కొడుకుపై వస్తున్న ఎలిగేషన్స్‌పై సెంట్రల్ మినిస్టర్ బండి సంజయ్ రియాక్ట్ అయ్యారు. నేను నా కొడుకుని డిఫెండ్ చేయడం లేదు.. వాడు నాతో నాన్నా.. నేనేం తప్పు చేయలేదు, మేము కలిసి ఉన్నాం తర్వాత విడిపోయాం అని చెప్పాడు అంటూ బండి సంజయ్ ఒక సభలో మాట్లాడాడు. ఒకవేళ తన కొడుకు నిజంగా తప్పు చేసి ఉంటే మాత్రం క్షమించనని, చట్టం అందరికీ సమానమేనని చెప్పారు. జస్టిస్ తన పని తాను చేసుకుపోతుందని, రియాక్ట్ అయ్యారు.

బలపరీక్షలో నెగ్గిన విజయ్
Politics· 13 May 2026

బలపరీక్షలో నెగ్గిన విజయ్

తమిళనాడు సీఎం విజయ్ ఈ రోజు అసెంబ్లీలో జరిగిన బలపరీక్షలో నెగ్గారు. విజయ్ ప్రభుత్వానికి మద్దతుగా 144 మంది ఎమ్మెల్యేలు ఓటు వేస్తే 22 మంది సభ్యులు వ్యతిరేకించారు. బలపరీక్ష సమయంలో డీఎంకే సభ్యులు వాకౌట్ చేశారు. ఏఐఏడీఎంకేలో చీలిక వర్గం విజయ్ కి అనుకూలంగా ఓటు వేస్తే, మిగిలిన సభ్యులు వ్యతిరేకంగా ఓటు వేశారు.

బండి సంజయ్ కొడుకు పోస్టర్లతో మెట్రోలో ప్రచారం..▶
Politics· 13 May 2026

బండి సంజయ్ కొడుకు పోస్టర్లతో మెట్రోలో ప్రచారం..

హైదరాబాద్ మెట్రోలో ఇప్పుడు కొన్ని పోస్టర్లు వైరల్ అవుతున్నాయి. POCSO కేసులో నిందితుడిగా ఉన్న సెంట్రల్ మినిస్టర్ బండి సంజయ్ కొడుకు కనిపించడం లేదంటూ మెట్రో ట్రైన్లలో పోస్టర్లు అంటించి ప్రచారం చేస్తున్నారు. అతను ఎక్కడ ఉన్నాడో తెలిస్తే వెంటనే 100 కి డయల్ చేసి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని పబ్లిక్ ని request చేస్తున్నారు. ఈ సడన్ సీన్ చూసి మెట్రోలో వెళ్లే జనం అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఈ పోస్టర్ల ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.

అది నా గర్వాన్ని అణిచేసింది. రజనీకాంత్ స్పీచ్ వైరల్ ▶
General· 13 May 2026

అది నా గర్వాన్ని అణిచేసింది. రజనీకాంత్ స్పీచ్ వైరల్

బెంగుళూరులో ఆర్ట్ ఆఫ్ లివింగ్ కార్యక్రమంలో నటుడు రజనీకాంత్ ఇచ్చిన స్పీచ్ ఇప్పుడు వైరల్ గా మారింది. రజనీ తనదైన ఫన్నీవేలో చెప్పి అందరినీ నవ్వుల్లో ముంచెత్తారు. ఈ ఆశ్రమానికి వచ్చినప్పుడు ఒక రోజు గురుదేవ్ రవిశంకర్ తనతో పాటు భక్తుల దర్శనానికి రమ్మన్నారు. కానీ తాను వస్తే ఫాన్స్ ఏం చేస్తారోనన్న భయంతో మీకు డిస్ట్రబెన్స్ కదాని రజనీ అంటే అదేమీ లేదని రవిశంకర్ తనతో పాటు తీసుకువెళ్లారు. అక్కడ ఒక్కరంటే ఒక్కరు కూడా నన్ను గుర్తు పట్టలేదు అని రజనీ చెప్పారు. ఈ ఇన్సిడెంట్ నా గర్వాన్ని అణచివేసిందని రజనీ చెప్పడం వైరల్ గా మారింది.

నీట్ స్కామ్ ని బయటపెట్టిన హాస్టల్ యజమాని
General· 13 May 2026

నీట్ స్కామ్ ని బయటపెట్టిన హాస్టల్ యజమాని

NEET-UG 2026 పేపర్ లీక్ కేసులో అసలు బ్రేక్‌థ్రూ ఎలా వచ్చిందో ఇప్పుడు బయటపడింది. రాజస్థాన్‌లోని సికార్‌లో హాస్టల్ నడిపే ఓ వ్యక్తి ఇచ్చిన సమాచారమే మొత్తం స్కామ్‌ను బయటకు తీసుకొచ్చిందని అధికారులు చెబుతున్నారు నీట్ ఎగ్జామ్ జరగడానికి ఒక్క రోజు ముందు మే 2 రాత్రి, కేరళలో MBBS చదువుతున్న ఓ విద్యార్థి తన తండ్రికి “guess paper” పంపించాడు. ఆ తండ్రి రాజస్థాన్ సికార్‌లో కోచింగ్ స్టూడెంట్స్ కోసం హాస్టల్ నడుపుతున్నాడు. ఆ పేపర్ ని అతను తనకు తెలిసిన మరో లెక్చరర్ తో పంచుకున్నాడు. అప్పటికే ఎగ్జామ్ మొదలైంది. అసలు ప్రశ్నాపత్రంలో 95% ప్రశ్నలు మ్యాచ్ కావడంతో అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఒక్క  నీట్ పేపర్ ..100 కోట్ల మాఫియా ..!
General· 13 May 2026

ఒక్క నీట్ పేపర్ ..100 కోట్ల మాఫియా ..!

మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ NEET-UG 2026 పేపర్ లీక్ మన దేశంలో జరిగే ఎడ్యుకేషన్ మాఫియాను బయట పెట్టింది. ఒక్క పేపర్ ద్వారా ఏకంగా 100 కోట్ల మనీ చేతులు మారిందని దర్యాప్తు బృందం అంచనా వేస్తోంది. ఒక్కో విద్యార్థి నుంచి రూ.20 నుంచి రూ.50 లక్షల వరకు వసూలు చేసినట్టు సమాచారం. లీక్ అయిన పేపర్ ని ఫస్ట్ guess paper, VIP batch material పేర్లతో టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేసినట్లు అధికారులు గుర్తించారు. అసలు పరీక్షకు కొన్ని గంటల ముందే selected students కి answers కూడా పంపినట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. ఈ వ్యవహారంలో డాక్టర్లు, కోచింగ్ నిర్వాహకులు సహా చాలా మంది హస్తం ఉంది.

నీట్ స్కామ్ లో ఒక డాక్టర్ ..?
General· 13 May 2026

నీట్ స్కామ్ లో ఒక డాక్టర్ ..?

నీట్ పేపర్ లీక్ కేసులో పోలీసులు మైండ్ బ్లోయింగ్ విషయాలను బయటపెట్టారు. ఈ స్కామ్ వెనుక ఉన్నది హర్యానాలోని గురుగ్రామ్‌కు చెందిన ఒక డాక్టర్ అని విచారణలో తేలింది. రాజస్థాన్‌కు చెందిన మంగీలాల్, దినేశ్ భివాల్ అనే ఇద్దరు అన్నదమ్ములు ఈ డాక్టర్ దగ్గర నుండి పేపర్‌ను 30 లక్షలకి కొనుగోలు చేశారు. ఈ ఇద్దరిలో ఒకరు తన కుమారుడికి పేపర్ ఇచ్చిన తర్వాత… అదే ప్రశ్నపత్రాన్ని మరో నెట్‌వర్క్‌కు అమ్మినట్లు అధికారులు చెబుతున్నారు. రాజస్థాన్‌లోని సికార్ ఇప్పుడు ఈ స్కామ్‌కు “హబ్”గా మారిందని దర్యాప్తు సంస్థలు భావిస్తున్నాయి. ఆ బ్రదర్స్ ని పోలీసులు అరెస్ట్ చేశారు.

Private Mafia పేరుతో వాట్సాప్ గ్రూపు.. నీట్ పేపర్ లీక్ అయింది ఇలా ..!
General· 13 May 2026

Private Mafia పేరుతో వాట్సాప్ గ్రూపు.. నీట్ పేపర్ లీక్ అయింది ఇలా ..!

మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అయిన NEET-UG 2026 ఎలా లీక్ అయిందన్న దానిపై ఇప్పుడు షాకింగ్ డిటైల్స్ బయటపడుతున్నాయి. రాజస్థాన్ అధికారుల దర్యాప్తులో Private Mafia పేరుతో ఓ paid WhatsApp group ఏర్పాటైన విషయం బయటపడింది. ఈ గ్రూప్‌లో చేరేందుకు విద్యార్థులు రూ.5 వేల నుంచి లక్షల వరకు చెల్లించినట్లు సమాచారం. అక్కడ guess paper పేరుతో షేర్ చేసిన ప్రశ్నల్లో దాదాపు 120 ప్రశ్నలు అసలు NEET పరీక్షలో మ్యాచ్ అయ్యాయి. కెమిస్ట్రీ సెక్షన్‌లో భారీ మ్యాచ్ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ లీక్ మహారాష్ట్రలోని నాసిక్ నుంచి రాజస్థాన్, హర్యానా, కేరళ, ఉత్తరాఖండ్ వరకు విస్తరించినట్లు అనుమానిస్తున్నారు.

మ్యాచ్ గెలిచింది.. ప్రత్యర్థి మనసు కూడా గెలిచేసింది!▶
Politics· 12 May 2026

మ్యాచ్ గెలిచింది.. ప్రత్యర్థి మనసు కూడా గెలిచేసింది!

గ్రౌండ్ లో గెలుపోటముల కంటే మానవత్వమే గొప్పదని ఈ ప్లేయర్ నిరూపించింది. మ్యాచ్ గెలిచిన తర్వాత, ఓడిపోయి బాధతో ఏడుస్తున్న తన ప్రత్యర్థి దగ్గరికి వెళ్లి ఆమె ముఖంలో స్మైల్ తెప్పించింది. ఈ స్వీట్ మూమెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది. రియల్ ఛాంపియన్ అంటే ఈ చిన్నారి అంటూ నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

CCTV చూశాక ఓనర్ షాక్!▶
Viral· 12 May 2026

CCTV చూశాక ఓనర్ షాక్!

ఆఫీసులో ఒక ఎంప్లాయ్ పని చేయకుండా టీ తాగుతూ ఎంజాయ్ చేస్తున్నాడని మేనేజ్‌మెంట్‌కు కంప్లైంట్ వెళ్ళింది. నిజమేనేమో అని సర్వైలెన్స్ CCTV ఫుటేజ్ చెక్ చేసిన బాస్‌ కు నిజం తెలిసింది. అతను టీ తాగుతూనే తన పనిని అందరికంటే ఫాస్ట్ గా చేస్తున్నాడని అర్థమైంది. అతడి మల్టీ టాస్కింగ్ టాలెంట్ చూసి ఫిదా అయిన కంపెనీ, పనిష్మెంట్ ఇవ్వాల్సింది పోయి ఏకంగా సాలరీ బోనస్ అనౌన్స్ చేసింది. ఇప్పుడు ఈ వీడియొ సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.

పూరీ బీచ్‌లో సీఎం విజయ్ 'శాండ్ ఆర్ట్'!
Viral· 12 May 2026

పూరీ బీచ్‌లో సీఎం విజయ్ 'శాండ్ ఆర్ట్'!

ప్రముఖ ఇసుక శిల్పి సుదర్శన్ పట్నాయక్, ఓడిశా పూరీ బీచ్‌లో CM విజయ్ కోసం అద్భుతమైన శాండ్ ఆర్ట్ వేశారు. విజయ్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన వేసిన ఈ చిత్రం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై స్పందించిన విజయ్, "మీ టాలెంట్ ఎప్పుడూ నన్ను ఆశ్చర్యపరుస్తూనే ఉంటుంది.. మీ ప్రేమకు చాలా థ్యాంక్స్" అంటూ సుదర్శన్ పట్నాయక్‌కు రిప్లై ఇచ్చారు. ఈ బ్యూటిఫుల్ జెశ్చర్ చూసి విజయ్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

హంటావైరస్ అలర్ట్: క్రూయిజ్ షిప్ లో కలకలం!
Politics· 12 May 2026

హంటావైరస్ అలర్ట్: క్రూయిజ్ షిప్ లో కలకలం!

హెల్త్ విషయంలో మరోసారి టెన్షన్ మొదలైంది. MV హోండియస్ అనే క్రూయిజ్ షిప్ నుంచి స్పెయిన్ కి వచ్చిన ఒక ప్రయాణికుడికి 'హంటావైరస్' (Hantavirus) సోకినట్లు ఈరోజు అధికారులు కన్ఫర్మ్ చేశారు. దీంతో స్పెయిన్ హెల్త్ మినిస్ట్రీ అలర్ట్ అయింది. మరోవైపు పిట్ కెయిర్న్ ఐలాండ్స్ లో కూడా ఒక అమెరికన్ ని క్వారంటైన్ చేశారు. మళ్ళీ మాస్కులు తీయాల్సి వస్తుందేమో అని జనం భయపడుతున్నారు.

హిమంత బిస్వా శర్మ 'సెకండ్ ఇన్నింగ్స్': అస్సాం CM గా ప్రమాణ స్వీకారం!
Politics· 12 May 2026

హిమంత బిస్వా శర్మ 'సెకండ్ ఇన్నింగ్స్': అస్సాం CM గా ప్రమాణ స్వీకారం!

అస్సాం రాజకీయాల్లో ఈరోజు ఒక కొత్త రికార్డ్ క్రియేట్ అయింది. హిమంత బిస్వా శర్మ రెండోసారి వరుసగా అస్సాం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కాంగ్రెసేతర పార్టీ నుంచి ఇలా వరుసగా రెండుసార్లు CM అయిన మొదటి వ్యక్తిగా ఆయన రికార్డుల్లోకెక్కారు. ఆయన పీరియడ్ లో అస్సాం డెవలప్ మెంట్ స్పీడ్ గా ఉందని బీజేపీ గట్టి నమ్మకంతో ఉంది.