UP Ex-CM సవతి తమ్ముడు ఇక లేరు!

యుపి మాజీ సిఎం అఖిలేష్ యాదవ్ స్టెప్ బ్రదర్ ప్రతీక్ యాదవ్ సడన్గా 38 ఏళ్ల ఏజ్ లో చనిపోయారు. ములాయం సింగ్ యాదవ్ చిన్న కొడుకు ఐన ప్రతీక్ ఫిట్‌నెస్ ఫ్రీక్ అండ్ బిజినెస్లో ఆక్టివ్గా ఉన్నారు. హెల్త్ ఇష్యూస్ వల్ల ఈ న్యూస్ బయటకు రావడంతో సమాజ్‌వాదీ పార్టీ ఫాన్స్ అండ్ ఫ్యామిలీ ఫుల్ షాక్‌లో ఉన్నారు. ఓక పెద్ద పొలిటికల్ ఫ్యామిలీ నుంచి ఇంత చిన్న ఏజ్లో ఆయన్ని మిస్ అవ్వడం నిజంగా చాలా బాధగా ఉంది. RIP.



