NEET పేపర్ లీక్ లో ఇంకో స్టూడెంట్ అరెస్ట్.

NEET పేపర్ లీక్ స్కామ్‌లో షుభం అనే స్టూడెంట్ చేసిన "హస్టల్" చూస్తే మైండ్ బ్లాక్ అవుతోంది! ₹10 లక్షలకు పేపర్ కొని, దాన్ని ₹15 లక్షలకు అమ్ముతూ పక్కా 'బిజినెస్' ప్లాన్ వేశాడు. తప్పించుకోవడానికి జుట్టు కత్తిరించుకుని తన లుక్ మార్చేసినా, మంగళవారం గుడికి వెళ్తుండగా CBI వాళ్ళు అతన్ని 'డిటైన్' చేశారు. దేవుడికి మొక్కుదామనుకుంటే సీన్ రివర్స్ అయి జైలుకి వెళ్ళాడు. అసలు ఇలాంటి వాళ్ళ వల్లే సిస్టమ్ అంతా పాడవుతోంది!



