ట్రంప్ వర్సెస్ మీడియా..జర్నలిస్టులపై బ్యాన్!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ CNN, MS NOW, Politico జర్నలిస్టులను వైట్‌హౌస్ నుంచి బ్యాన్ చేశారు.మీడియా తనకు నచ్చని వార్తలు రాస్తోందనే కారణంతో ట్రంప్ ఈ చర్య తీసుకున్నారు. దీంతో ఆ మీడియా సంస్థలు కోర్టును ఆశ్రయించాయి. కేసును విచారించిన జడ్జి తిమోతీ కెల్లీ ఈ జర్నలిస్టులను వెంటనే వైట్‌హౌస్‌లోకి అనుమతించాలని ఆదేశాలు ఇచ్చారు. దీంతో వారు మళ్లీ వైట్‌హౌస్ నుంచి వార్తలు కవర్ చేయడానికి అవకాశం వచ్చింది.



