← Back to news

మెక్‌డొనాల్డ్స్ కీలక నిర్ణయం 🍔🥗

By BK· 1h ago
మెక్‌డొనాల్డ్స్ కీలక నిర్ణయం 🍔🥗

ఫాస్ట్‌ఫుడ్ అంటే ఇష్టపడే వారి కోసం మెక్‌డొనాల్డ్స్ ఒక గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మధ్య చాలామంది ఆహారంలో ప్రొటీన్ ఎక్కువగా, కార్బోహైడ్రేట్లు, షుగర్ తక్కువగా ఉండాలని కోరుకుంటున్నారు. ప్రజల్లో ఆరోగ్యంపై పెరిగిన శ్రద్ధను దృష్టిలో ఉంచుకుని, ఈ కొత్త అభిరుచులకు తగ్గట్టుగా తన మెనూలో హెల్దీ ఆప్షన్లను చేర్చేందుకు మెక్‌డొనాల్డ్స్ సిద్ధమవుతోంది. త్వరలోనే తక్కువ కార్బ్స్, ఎక్కువ ప్రొటీన్ ఉండే కొత్త ఐటమ్స్ అందుబాటులోకి రానున్నాయి.

More in International