← Back to news

AIని మనుషులే నియంత్రించాలి: జిన్‌పింగ్

By Sharmila· 1h ago· Forbes
AIని మనుషులే నియంత్రించాలి: జిన్‌పింగ్

చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్.. అమెరికా పర్యటనలో AIపై కీలక వ్యాఖ్యలు చేశారు. AIని మనుషులకు ఉపయోగపడేలా అభివృద్ధి చేయాలని అన్నారు. AIపై మనుషుల కంట్రోల్ తప్పనిసరిగా ఉండాలని అభిప్రాయపడ్డారు. అమెరికా, చైనా మధ్య AI విషయంలో పోటీ ఉండొచ్చనీ, కానీ అది గొడవలా మారకూడదని జిన్‌పింగ్ అన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అభివృద్ధిలో రెండు దేశాలూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.

More in International