← Back to news

స్మార్ట్ కార్డు.. స్మార్ట్ సమస్యలు?

By VIJAY· 24 Aug 2026· Narsampet (Ct), Narsampet, Warangal
స్మార్ట్ కార్డు.. స్మార్ట్ సమస్యలు?

నర్సంపేటలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ సోమవారం స్టార్ట్ అయింది. మున్సిపల్ చైర్‌పర్సన్ పెండెం శ్రీలక్ష్మి రామానంద్ కార్డుదారులకు కొత్త కార్డులు అందజేశారు. ఇక క్యూల్లో నిలబడాల్సిన అవసరం లేదు, సరుకులు డైరెక్ట్‌గా అందుతాయని ఆమె చెప్పారు. ఇక్కడే ఒక ట్విస్ట్ కూడా ఉంది. పేర్లు, చిరునామాలు తప్పుగా ప్రింట్ కావడం, వృద్ధులకు ఫింగర్ ప్రింట్ సరిగ్గా రాకపోవడం వంటి సమస్యలు తలెత్తితే ఆటోమెటిక్ గా కార్డులు క్యాన్సల్ కూడా అవుతాయి. అప్పుడు రేషన్ సరుకులు అందవు. ముందే చెక్ చేసుకుంటే మంచిది. తర్వాత బాధలు అనవసరం.

More in Local