← Back to news

సారంపల్లి మల్లారెడ్డి సంస్మరణ సభ- హాజరుకానున్న CM

By Sahani· 1h ago· Hyderabad
సారంపల్లి మల్లారెడ్డి సంస్మరణ సభ- హాజరుకానున్న CM

CPM సీనియర్ నాయకుడు, AIKS జాతీయ ఉపాధ్యక్షులు కామ్రేడ్ సారంపల్లి మల్లారెడ్డి సంస్మరణ సభ సెప్టెంబర్ 7న ఉదయం 10.30 గంటలకు హైదరాబాద్‌లోని రవీంద్ర భారతి మెయిన్ హాల్‌లో జరగనుంది. CPM తెలంగాణ రాష్ట్ర కమిటీ నిర్వహిస్తున్న ఈ ప్రోగ్రామ్‌కి ముఖ్య అతిథులుగా CM రేవంత్ రెడ్డి, CPM పూర్వ జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ ప్రకాష్ కారత్ హాజరుకానున్నారు. CPM రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ జాన్ వెస్లీ అధ్యక్షతన జరిగే ఈ మీటింగ్‌లో పలువురు ప్రముఖులు, ప్రజాసంఘాల నాయకులు అటెండ్ కానున్నారు.

More in Local