← Back to news

అల్పపీడనం.. మళ్లీ వర్షాలు

By Krishna· 6h ago· Gov
అల్పపీడనం.. మళ్లీ వర్షాలు

దక్షిణ బంగాళాఖాతంలో ఆవర్తనం ఏర్పడింది. అక్టోబర్ 13 నాటికి అల్పపీడనంగా మారుతుంది. ఇది గుండ్రంగా కాకుండా.. పొడవుగా, అసాధారణ ఆకృతిలో ఉండబోతోంది. AP వైపు వస్తోంది. దీని ప్రభావం AP, తెలంగాణతోపాటూ.. ఒడిశా, తమిళనాడుపై కూడా ఉంటుంది. బుధవారం లేదా గురువారం నుంచి వర్షాలు పడే ఛాన్స్ ఉంది. ఇవాళ అక్టోబర్ 12న మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో పొడి వాతావరణం ఉంటుంది. పలుచని మేఘాలతో ఎండ ఎక్కువగానే ఉంటుంది. వర్షం పడే ఛాన్స్ లేదు. గంటకు 20 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి.

More in Current Affairs