← Back to news

నానమ్మ మరణం.. పోలీసుల తీరుపై అభిజీత్ దీప్కే ప్రశ్నలు!

By Mahesh· 2h ago· X
నానమ్మ మరణం.. పోలీసుల తీరుపై అభిజీత్ దీప్కే ప్రశ్నలు!

అభిజీత్ దీప్కే ఢిల్లీ పోలీసుల తీరుపై తన <a href="https://x.com/abhijeet_dipke/status/2109281570599457278">‘X’లో తీవ్ర ఫైర్ అయ్యారు.</a> తన నానమ్మ చనిపోయిన విషయం తెలిసినప్పటికీ, ఉదయం 3:30 గంటలకు అరెస్ట్ పేపర్లపై సైన్ చేయాలని పోలీసులు ఒత్తిడి చేశారని అన్నారు. తన ఫోన్ ఇచ్చి కజిన్ నంబర్ తీసుకోవడానికి, లాయర్లతో మాట్లాడేందుకు కూడా అనుమతి కోరానని తెలిపారు. లాయర్లతో మాట్లాడే వరకు అరెస్ట్ పేపర్లపై సంతకం చేయనని స్పష్టం చేశానన్నారు. ఇప్పుడు మానవత్వం గురించి మాట్లాడుతున్న పోలీసులు, అప్పుడు ఎక్కడున్నారని ప్రశ్నించారు.

More in Current Affairs