కీళ్ల ఆరోగ్యంపై కేర్ తీసుకుందాం

ప్రపంచ ఆర్థరైటిస్ డే సందర్భంగా కీళ్ల ఆరోగ్యంపై అవేర్‌నెస్ పెంచుకుందాం. జాయింట్ పెయిన్స్, స్వెల్లింగ్, స్టిఫ్‌నెస్‌ని నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వండి. ఫిజియోథెరపీ వల్ల మజిల్ స్ట్రెంత్, బాడీ మూవ్‌మెంట్స్ మెరుగవుతాయి. ఫిజియోథెరపిస్ట్ సలహాతో సరిపడే ఎక్సర్‌సైజెస్ చేయాలి. ఆర్థరైటిస్‌తో బాధపడేవారికి సపోర్ట్‌గా ఉందాం. కేర్‌ఫుల్‌గా మూవ్ అవుతూ కాన్ఫిడెంట్‌గా జీవిద్దాం.


