← Back to news

APలో BC రిజర్వేషన్లు ఫిక్స్.. క్యాబినెట్ కీలక నిర్ణయం!

By Mahesh· 2d ago· ఆంధ్రప్రదేశ్
APలో BC రిజర్వేషన్లు ఫిక్స్.. క్యాబినెట్ కీలక నిర్ణయం!

AP: CM చంద్రబాబు లీడ్‌లో జరిగిన రాష్ట్ర క్యాబినెట్ మీటింగ్‌లో BC రిజర్వేషన్లపై కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజీవ్ రంజన్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా స్థానిక సంస్థల్లో 8 కేటగిరీలకు రిజర్వేషన్లు ఖరారు చేశారు. పంచాయతీ వార్డు మెంబర్లకు 26.73%, సర్పంచ్‌లకు 27.95%, MPTCలకు 25.55%, MPPలకు 24.60%, ZPTCలకు 24.60%, జడ్పీ ఛైర్‌పర్సన్లకు 23.08% రిజర్వేషన్లు ఇచ్చారు. మున్సిపల్ వార్డులకు 32.78%, ఛైర్‌పర్సన్లకు 32.03%, మేయర్లకు 35.02% రిజర్వేషన్లు ఫిక్స్ చేశారు.

More in AP