← Back to news

రాహుల్ గాంధీతో కలిసి నేహా బోరా ర్యాలీ

By Vishi· 1h ago· X

CEC జ్ఞానేశ్ కుమార్ రాజీనామా, Vote Chori, SIR ప్రక్రియపై నిరసన తెలుపుతూ ఇండియా బ్లాక్ నేతలు సుప్రీంకోర్టు వైపు నిర్వహించిన ‘చలో ఢిల్లీ – March for Democracy’లో విద్యార్థి నాయకురాలు నేహా బోరా రాహుల్ గాంధీతో కలిసి ఒకే బస్సులో ప్రయాణించారు. AISA జాతీయ అధ్యక్షురాలు నేహా బోరా, సామాజిక కార్యకర్త యోగేంద్ర యాదవ్‌తో కలిసి రాహుల్ గాంధీ సహా ఇండియా బ్లాక్ నేతలు ప్రయాణించిన బస్సులో కనిపించారు. ఈ వీడియోను నేహా బోరా టీమ్ ఎక్స్‌లో పోస్ట్ చేసింది.

More in Current Affairs