అంకితా కేసులో VIP మిస్టరీ

ఉత్తరాఖండ్కు చెందిన అంకితా భండారి 2022లో రిషికేశ్ రిసార్ట్లో పనిచేస్తూ హత్యకు గురయ్యారు. ఈ కేసులో రిసార్ట్ యజమాని పుల్కిత్ ఆర్యతో పాటు మరో ఇద్దరికి 2025లో జీవిత ఖైదు పడింది. అయితే, రిసార్ట్కు వచ్చిన ఓ VIP అతిథికి ప్రత్యేక సేవలు అందించాలని అంకితాపై ఒత్తిడి తెచ్చినట్లు వచ్చిన ఆరోపణలలో ఆ VIP దుష్యంత్ కుమార్ గౌతమేనని అంకితా కుటుంబం భావిస్తుంది. తాజాగా ఆయనను సిక్కిం <a href="https://www.theclearcutnews.com/n/NGzwUTU">గవర్నర్గా </a>నియమించడాన్ని వ్యతిరేకిస్తూ అంకిత తల్లిదండ్రులు నిరసన చేప్పట్టారు.


