← Back to news

డికే శివకుమార్ కు కర్ణాటక సీఎం పోస్ట్ వెనక అంత జరిగిందా?

By DS· 29 May 2026· Ndtv· bangalore
డికే శివకుమార్ కు కర్ణాటక సీఎం పోస్ట్  వెనక అంత జరిగిందా?

కర్ణాటక సీఎం పీఠం డి.కె. శివకుమార్‌ కి దక్కడం అంత ఈజీగా అవలేదు. సొంత పార్టీలో అంతర్గత శత్రువులు, సిద్ద రామయ్య ఎత్తుకి పై ఎత్తులు వేసే నైజం...ఒక దాని తర్వాత ఒకటిగా తలెత్తిన సవాళ్లు అన్నింటినీ అధిగమించి ఇప్పుడు సీఎం పీఠం డీకే ఎక్కబోతున్నారు. సీఎం కాలేనేమోనని ఆయన చాలాసార్లు డిప్రెషన్‌లోకి వెళ్లి ఏడ్చేశారని ఆయన జ్యోతిష్యుడు బెల్లూరు ద్వారకానాథ్ చెప్పారు. తాను ఎప్పటికప్పుడు ధైర్యం చెప్పి గైడెన్స్ ఇచ్చానని, శివకుమార్ పోరాట పటిమ వల్లే ఇప్పుడు అనుకున్నది జరిగిందని అన్నారు. ముళ్ల బాట లాంటి ఈ పదవిని జాగ్రత్తగా, రాష్ట్ర ప్రయోజనాల కోసమే పనిచేస్తూ నిర్వహించాలని ఆయనకు సూచించారు.

More in Politics