← Back to news

CJP నిరసనలో ఇవే Do’s & Don’ts

By Nani Eluri· 1h ago
CJP నిరసనలో ఇవే Do’s & Don’ts

అక్టోబర్ 2న ముంబైలో CJP నిరసనకు రెడీ అవుతోంది. సాయంత్రం 4 గంటలకు శివాజీ పార్క్ గేట్ నంబర్ 6 దగ్గర చేరాలని పిలుపునిచ్చింది. నిరసనకు వచ్చే వాళ్లకు కొన్ని సూచనలు చేసింది. ఫోన్‌లో నిరసనను రికార్డ్ చేసి Live చేయాలని, వీలైతే ఫ్యామిలీతో రావాలని చెప్పింది. నీళ్లు, క్యాప్, సన్‌స్క్రీన్‌తో రావాలని సూచించింది. ఒంటరిగా రావొద్దని, గొడవలకు దిగొద్దని, ట్రోల్స్‌తో గొడవ పడొద్దని చెప్పింది. గ్యానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది.నిరసన మొత్తం పీస్‌ఫుల్‌గా, డిసిప్లిన్‌గా జరపాలని CJP కోరింది.

More in Politics