← Back to news

GEN Z ఉద్యోగులకు ‘సాఫ్ట్‌’ ఫీడ్‌బ్యాక్‌ కావాలట!

By A.Ajay· 5 Oct 2026
GEN Z ఉద్యోగులకు ‘సాఫ్ట్‌’ ఫీడ్‌బ్యాక్‌ కావాలట!

ఉద్యోగాల్లో యువతకు ఫీడ్‌బ్యాక్‌ ఇచ్చే విధానాన్ని కంపెనీలు మార్చుకుంటున్నాయి. ముఖ్యంగా GEN Z ఉద్యోగులు తమ పనిలో ఏం బాగుంది, ఏం మార్చుకోవాలో తరచుగా, స్పష్టంగా చెప్పాలని కోరుకుంటున్నట్లు తెలుస్తుంది. ఒక్కసారిగా గట్టిగా విమర్శించడం కంటే.. ముందుగా వారి పరిస్థితిని అడిగి, తప్పును మాత్రమే కాకుండా ఎలా మెరుగుపడాలో చెప్పాలని నిపుణులు సూచిస్తున్నారు. అందుకే కొన్ని కంపెనీలు మేనేజర్లకు శిక్షణతో పాటు AI టూల్స్‌ సాయాన్ని కూడా తీసుకుంటున్నాయి.

More in Gen Z