← Back to news

హైదరాబాద్ మెట్రో LOAN విషయంలో బిగ్ ట్విస్ట్

By VISHI· 31 Jul 2026
హైదరాబాద్ మెట్రో LOAN విషయంలో బిగ్ ట్విస్ట్

TG: హైదరాబాద్ మెట్రోకు ఊహించని షాక్ తగిలింది. మెట్రో ఫేస్-1 టేకోవర్ లోన్‌పై IRFC (Indian Railway Finance Corporation) వెనక్కి తగ్గింది. లోన్ విడుదల చేయలేమని రాష్ట్రానికి సమాచారం ఇచ్చింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం సీఎస్ సంజయ్ జాజు అధ్యక్షతన అత్యవసర సమావేశం నిర్వహించింది. ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టింది. ఈ పరిణామాలతో మెట్రో నిర్మాణం ముందుకు సాగుతుందా, లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది.

More in TG