← Back to news

గోకవరంలో ట్రాఫిక్‌కి చెక్ 🚨🚗

By gani· 29 Aug 2026· Gokavaram

AP : తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో డైలీ అయ్యే ట్రాఫిక్ జామ్‌కి పోలీసులు ఫైనల్‌గా చెక్ పెట్టేశారు. మెయిన్ రోడ్డుపై ఇష్టమొచ్చినట్లు పార్క్ చేసిన వెహికల్స్‌ని క్లియర్ చేశారు. రోడ్డు పక్కన బండ్లు పెట్టి ట్రాఫిక్‌కి డిస్టర్బెన్స్ కలిగిస్తే డైరెక్ట్‌గా కేసులు బుక్ చేస్తామని కోరుకొండ CI సత్యనారాయణమూర్తి వార్నింగ్ ఇచ్చారు. రూల్స్ బ్రేక్ చేసి పార్కింగ్ చేస్తే యాక్షన్ గ్యారెంటీ అని తెలిపారు.

More in Local