← Back to news

ఆకాశంలో అద్బుతం..చంద్రుడి పక్కనే శుక్రగ్రహం

By Sharmila· 4h ago
ఆకాశంలో అద్బుతం..చంద్రుడి పక్కనే శుక్రగ్రహం

ఆకాశంలో సోమవారం రాత్రి చంద్రుడితోపాటు ప్రకాశవంతమైన గ్రహం కనిపించింది. ఈ దృశ్యం కనువిందు చేసింది. విశాఖపట్నం సహా పలు ప్రాంతాల్లో ఈ దృశ్యాన్ని ప్రజలు ఆసక్తిగా చూశారు. చంద్రుడికి సమీపంలో కనిపించిన ప్రకాశవంతమైన వస్తువు శుక్రగ్రహం కావచ్చని ఖగోళ శాస్త్రవేత్తలు అంటున్నారు .ఆకాశంలో చంద్రుడు, శుక్ర గ్రహం కలిసి కనిపించడంతో పలువురు ఫొటోలు, వీడియోలు తీసుకున్నారు.

More in Viral