← Back to news

పేపర్ చదువుతుంటే అడవిపంది దాడి.. వీడియో వైరల్

By Lokesh· 1h ago· X

కేరళలో ఓ వ్యక్తిపై అడవిపంది సడెన్‌గా ఎటాక్ చేసింది. M K అబ్దుల్ ఖాదర్.. ఉదయం ఇంటి వరండాలో కూర్చొని పేపర్ చదువుతున్నారు. ఇంతలో ఓ అడవి పంది వేగంగా వచ్చి ఆయనపై దాడి చేసింది. ఇది ఆయన అస్సలు ఊహించలేదు. ఒక్కసారిగా షాక్ అయ్యారు. పందితో పోరాడారు. చివరకు ఆ పంది.. తిరిగి బయటకు పారిపోయింది. ఈ ఇన్సిడెంట్ అక్కడి CCTV కెమెరాలో రికార్డైంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

More in Viral