← Back to news

350 కేజీల 'పసుపు' వినాయకుడు.. ఎక్కడంటే

By Sharmila· 1h ago· X

మధ్య ప్రదేశ్ లోని ఉజ్జయినిలో వినాయకుడి విగ్రహాన్ని ఏకంగా 350 కేజీల పసుపుతో తయారుచేశారు. ‘మహాకాల్ వన్ కే యువరాజ్’ పేరుతో ఈ ప్రత్యేక రూపంలో బప్పాను రూపొందించారు. ఈ ప్రత్యేకమైన అలంకరణ భక్తులను ఆకట్టుకుంటోంది. విగ్రహానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ అరుదైన గణపతిని దర్శించుకునేందుకు భక్తులు ఆసక్తిగా వస్తున్నారు.

More in Viral