← Back to news

సడన్‌గా కుంగిన రోడ్డు.. గుంతలో కారు

By Lokesh· 1h ago· Indiatimes

చెన్నైలోని OMRలో TIDEL పార్క్ సమీపంలో ఈరోజు ఉదయం రోడ్డు ఒక్కసారిగా కుంగిపోయింది. అదే సమయంలో అటుగా వెళ్తున్న ఓ కారు అదుపుతప్పి సింక్‌హోల్‌లోకి బోల్తా పడింది. కారులో ఇద్దరు ఉండగా.వెంటనే బయటకు రావడంతో ఇద్దరూ సేఫ్‌గా ఉన్నారు. సమాచారం అందుకున్న అధికారులు స్పాట్‌కు చేరుకుని రోడ్డు ఎందుకు కుంగిపోయిందనే దానిపై అధికారులు ఎంక్వైరీ చేస్తున్నారు.

More in National